
గాజువాక. వరలక్ష్మీ వ్రతం పండుగ సందర్భంగా ఆలయాలు, మార్కెట్లలో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు విశాఖ సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పండుగ పూట ప్రజల భద్రతే లక్ష్యంగా గాజువాక పరిధిలోని ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జి.డి.